NEWS AND EVENTS
🙏. ప్రభు నందు ప్రియమైన వారలారా మీ అందరికీ ప్రభువు యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రత్యేకమైన శుభ వందనములు💐💐💐.
మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రార్థన అంశము తెలియజేయు చున్నాము
ఈ డిసెంబర్ మాసం గురించి ప్రభువు మాకు ఇచ్చిన ప్రత్యేకమైన దర్శనం ఏమనగా ఈ డిసెంబర్ మాసంలో అనగా ఈ క్రిస్మస్ సీజన్ లో సుమారుగా 15 ప్రాంతాలలో యేసయ్య పుట్టినరోజు వేడుకలు జరపాలని, క్రీస్తు జన్మదిన శుభవార్తను అనేకమైన ప్రాంతాలలో ప్రజలకు తెలియజేయాలని ఆశపడుతుము.
కాబట్టి ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి🙏.
ఒకవేళ మీలో ఎవరైనా మీ గ్రామంలో గాని, మీ మండలంలో గాని యేసయ్య పుట్టినరోజు వేడుక జరపాలని ఆశపడితే గనుక మాకు ఫోన్ చేయండి మేము మా టీమ్ అంతా వచ్చి మీ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటించి వెళ్తాము.
ప్రభువు మనల్ని ప్రేమించి మన LOG మినిస్ట్రీస్ పరిచర్యలకు ఇచ్చిన ఎక్విప్మెంట్ మొత్తం Rs.30,00,000/- తో వెళ్లి సువార్తను ప్రకటించి వస్తాము.
1. మొబైల్ స్టేజ్ ట్రక్ (Ashok Leyland Bada Dost)
2. సౌండ్ సిస్టం జేబీఎల్ (JBL VRX930LA Flying System)
3. లైటింగ్ సిస్టం ( 120&150 DayLamps)
4. యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ (With SONY 7M4 Camera)
5. కీబోర్డ్ & పాడ్స్ (Key Bord & Rytham Pads)
ఒకవేళ మీకు తెలిసిన సేవకులు ఎవరైనా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనగా యేసయ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశపడినట్లయితే మమ్మల్ని సంప్రదించవలెను.
కాబట్టి ఈ నెలలో జరగబోయే పరిచర్యలు కొరకు మీయొక్క ప్రార్ధన సహకారములు అందించవలసిందిగా ప్రభువు నామమున మనవిజేస్తున్నాము🙏🙏🙏.
కనుక కావలసినవారు క్రింది ఫోన్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాము. 919502101592
Please visit our website: www.logministry.org
| Sno | Title of the News | Events Message |
| 1 | School of wisdom bible college - Second Batch | Classes are conducting on June 12th and 13 th |





